టీడిపీ, జనసేన దూకుడు.. ఉమ్మడి సమావేశాల వ్యూహం.. | Chandrababu Naidu | Pawan Kalyan | Telugu Oneindia

2023-12-28 55

ఏపి రాజకీయాల్లో టీడిపి దూకుడు పెంచింది. వచ్చే ఏడాది జనవరిలో అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో బహిరంగ సభలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ బహిరంగ సమావేశాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కూడా ఆహ్వానించాలని చంద్రబాబు వ్యూహం రచిస్తున్నారు.  
TDP has increased aggression in AP politics. Preparations are being made to hold public meetings in all the Parliament segments in January next year. Chandrababu is planning to invite Janasena chief Pawan Kalyan to these public meetings.

~CR.236~CA.240~ED.232~HT.286~